మనకొచ్చే ఎక్కువ శాతం మానసిక సమస్యలకు నవ్వే పరిష్కారం.

ఎక్కువ రోజులు ఒంటరిగా ఉంటే అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

ప్రేమలో ఉండటం అన్నది ఒక రకంగా ఓసీడీ రుగ్మతతో సమానం.

మన బ్రెయిన్ కొత్తగా మనుషుల ముఖాలను క్రియేట్ చేయలేదు. ఇంతకు ముందు చూసిన వారినే కలలో చూపిస్తుంది.

కొన్ని సార్లు బాగా అలసిపోయినపుడు క్రియేటివ్‌గా ఆలోచిస్తారంట.

మనం వండుకున్న దానికంటే వేరే వాళ్లు వండిన వంటలే రుచిగా అనిపిస్తాయి. 

మల్టీ టాస్కింగ్ చేస్తే మన సామర్థ్యం పెరుగుతుంది. 

కొన్ని సార్లు నిజం చెప్పటం కంటే.. జనం ఏది వినాలనుకుంటున్నారో అదే చెప్పటం ద్వారా సమాజంలో మంచి గుర్తింపు వస్తుందట.