జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఈ 7 సూత్రాలు తప్పనిసరిగా ఫాలో కావాలి

గతాన్ని తలుచుకుంటూ వర్తమానాన్ని కోల్పోవద్దు

ప్రతికూల భావాలున్న వారిని దగ్గరకు రానీయద్దు. 

కాలం ఎలాంటి గాయాన్నైనా నయం చేస్తుంది. ఓర్పుతో ప్రయాణం కొనసాగించాలి

ఇతరులతో పోలిక వద్దు. ఎవరికి వారే ప్రత్యేకం అన్న విషయం మరువద్దు

ప్రతికూల పరిస్థితుల్లో ప్రశాంతంగా ఆలోచించేందుకు ప్రయత్నించాలి

జీవితం చాలా చిన్నది. విచారంలో మునిగి కాలం వ్యర్థం చేసుకోవద్దు.

మన జీవితంలో సుఖదుఃఖాలకు మనమే బాధ్యత తీసుకోవాలి.