ఉడకబెట్టిన కడిగుడ్లు ఆరోగ్యానికి
ఎంతో మేలు చేస్తాయి
చాలా మంది గుడ్లు మీద ఉన్నపెంకును వృథాగా పడేస్తుంటారు
వ్యర్థంగా పారవేసే గుడ్డు పెంకులతో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ముఖ సౌందర్యాన్ని పెంచడంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయట..
భోజన ప్రియులు గుడ్లుతో రకరకాల వంటకాలు తయారు చేసుకుని తింటుంటారు
గుడ్డు పెంకులను మెత్తగా పొడిచేసి, అందులో తేనె కలిపి ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు
గుడ్డు పెంకులను శుభ్రంగా కడిగి, ఆరబెట్టి, మెత్తగా రుబ్బుకోవాలి.
ఈ పొడికి తేనె కలిపి, ముఖానికి అప్లై చేసి, పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి
ఈ విదంగా చేయడం వల్ల ముఖంపై ఉన్న మచ్చలు పూర్తిగా తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగుతున్నారా?.. మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే
మెదడు చురుగ్గా మారాలంటే ఈ ఆయిల్ ట్రై చేయండి..
గుండెపోటు రాకుండా ఉండేందుకు.. మీ ఆహారంలో చేర్చాల్సిన 7 విత్తనాలివే..
వాటర్‌క్రెస్ ఆహారంలో తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..!