ప్లాస్టిక్ కప్పుల్లో టీ తాగుతున్నారా?.. మీరు ఈ విషయం  తెలుసుకోవాల్సిందే

ప్లాస్టిక్ కప్పులు పాలీస్టైరిన్,  పాలీప్రొఫైలిన్ వంటి ప్లాస్టిక్‌లతో తయారు చేస్తారు

పాలీస్టైరిన్ వేడి చేసినప్పుడు స్టైరిన్ అనే రసాయనం విడుదలవుతుంది

పాలీప్రొఫైలిన్ సాధారణంగా సురక్షితమైనదే కానీ వేడి చేసినప్పుడు ఇతర రసాయనాలను విడుదల చేస్తుంది

క్యాన్సర్ సహా వివిధ ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. 

ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది

ప్లాస్టిక్ కప్పుల్లో వేడి టీ ఉండటం వల్ల ప్లాస్టిక్‌ నుంచి రసాయనాలు పానీయంలోకి లీక్‌ అయ్యే ప్రమాదం ఉంది

ప్లాస్టిక్ కప్పుల్లో వేడి పానీయాలను మానుకోవడం బెటర

గాజు, సిరామిక్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్‌తో రెడీ చేసిన కప్పులను ఉపయోగించాలి

ప్లాస్టిక్ కప్పులో టీ తాగాలా వద్దా అనేది వారి వారి వ్యక్తిగత ఎంపిక