స్టార్‌ ఫ్రూట్‌..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు.

స్టార్‌ ఫ్రూట్‌..ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎగిరిగంతేస్తారు.

ఈ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ సేపు ఆకలి వేయదు. ఫలితంగా అధిక బరువును తగ్గిస్తుంది..

బరువు తగ్గాలని కోరుకునే వారికి ఈ పండ్లు ఉత్తమమైన ఎంపిక అని చెబుతున్నారు.

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

సీజనల్ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది స్టార్‌ ఫ్రూట్‌

విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది, చర్మం పగలకుండా ఉంటుంది.

గ్యాస్,అసిడిటీ నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. మలబద్ధకం తగ్గుతుంది.

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. హార్ట్ ఎటాక్ రాకుండా చూడటానికి సహాయం చేస్తుంది.