జ్వరం వచ్చినప్పుడు ఈ పుడ్స్  జోలికి అస్సలు వెల్లకండి..

జ్వరంతో బాధపడుతున్న సమయంలో తినే ఆహారం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి.

జ్వరం లేదా దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు అస్సలు తినొద్దు

జ్వరంతో బాధపడుతున్న సమయంలో చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు కూడా అస్సలు తిసుకోవద్దు 

 కాఫీ, టీ ఎక్కువగా తీసుకుంటే శరీరం డీ హైడ్రేట్‌ అవుతుంది

ఆల్కాహాల్‌ తాగడం వల్ల పలు సమస్యలు వస్తాయి. డీహైడ్రేషన్‌ సమస్య వేధిస్తుంది.

జ్వరంతో ఇబ్బంది పడుతున్న సమయంలో పాలు, పాల ఆధారిత ఉత్పత్తులు తీసుకోవడం తగ్గించండి.

జ్వరం వచ్చినప్పుడు కేవలం ఇంటి చిట్కాలపై ఆధారపడకండి. వైద్యుడిని కలిసి జ్వరం రకాన్ని తెలుసుకోండి.