తోటకూర
తినడం వల్ల ఇన్ని లాభాలా..
తోటకూరలో విటమిన్ ఎ, సి, డి, ఈ, కెతోపాటు బి 12, బి 6 ఉంటాయి.
అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
హైపర్ టెన్షన్‌తో బాధపడే వారికి ఇది మేలు చేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారు ప్రతి రోజూ తోటకూర తినటం వలన మంచి ఫలితం ఉంటుంది.
ఇందులోని పీచు పదార్థం.. శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది.
కాల్షియం, ఇనుము, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, కాపర్, మాంగనీస్, సెలీనియం వంటి ఖనిజాలు తోటకూరలో పుష్కలంగా ఉంటాయి.
గుండెకు మేలు చేసే పొటాషియం, సోడియం. తోటకూరలో అధికంగా ఉంటాయి.
Related Web Stories
ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్లో ఉంటుంది..!
రోజూ ఓ చిన్నముక్క దాల్చిన చెక్క తింటే.. జరిగేదిదే..!
చలి ఎక్కువగా వేస్తోందంటే ఈ సమస్య ఉన్నట్టే..
జామకాయను ఇలా కాల్చి తింటారని మీకు తెలుసా..?