ప్రకృతిలో ఉండే ఎన్నో మొక్కలు మనకు అనేక రకాలు
గా ఉపయోగపడతాయి.
ప్రకృతిలో లభించే ప్రతి మొక్కలోనూ ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి
అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. అటువంటి ఔషధ మూలికే పు
లి చింత కూడా.
ఈ ఆకులను పప్పు, పులుసు కూర వండుకుని తింటారు
పులిచింత ఆకులతో చేసిన పచ్చడిని తింటూ వుంటే ఆకలి పెరగడంతో పాటు ఆస్తమా తీవ్రత తగ్గుతుంది.
ఈ తీగ జాతి మొక్క ఆకులు నమిలి తింటే పుల్లగా ఉంటాయి. అందుకే వీటికి పులి చింత అని పేరు
ఈ పులి చింత ఆకులను తినటం వలన ముక్కు, గొంతు, మలం ద్వారా పడే రక్తాన్ని నివారిస్తుంది.
ఈ ఆకులను ముద్దగా నూరి రసాన్ని ఫైల్స్ ఉన్నచోట రాసుకుంటే అవి త్వరగా రాలిపోతాయి.
పదిహేను ఆకుల రసంలో పటిక బెల్లం కలిపి తీసుకుంటే ఒంట్లో వేడి తగ్గిపోతుంది.
Related Web Stories
జ్వరం వచ్చినప్పుడు ఈ పుడ్స్ జోలికి అస్సలు వెల్లకండి..
తోటకూర తినడం వల్ల ఇన్ని లాభాలా..
ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్లో ఉంటుంది..!
రోజూ ఓ చిన్నముక్క దాల్చిన చెక్క తింటే.. జరిగేదిదే..!