చింతపండు లాభాలు  తెలిస్తే ఆశ్చర్యపోతారు..

చింతపండు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.

 ఇది గుండె ఆరోగ్యానికి మంచిది.

రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది

బరువు తగ్గడంలోనూ సహాయపడుతుంది.

చర్మానికి ఎంతో మేలు చేస్తుంది.

 చింతపండు ఎక్కువగా తీసుకోవడం వల్ల పంటి ఎనామిల్ దెబ్బతింటుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.