ఇవి తింటే.. ఇక మీ జుట్టు ఊడటం
ఖాయం
పోషకాలతో కూడిన ఆహారాలు తింటే జుట్టు పెరుగుతుంది
కొన్ని ఆహారాల వల్ల జుట్టు ఊడిపోయే ప్రమాదమూ ఉంటుంద
ి
జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఆహారాలు అనేకం ఉంటాయి
వాటిలో ముఖ్యమైన స్వీట్లు, కేకులు
చెక్కరతో చేసిన పదార్థాలు తింటే జుట్టు ఊడటం పక్కా
అధిక చెక్కర కలిగిన ఆహారాలు జుట్టు కుదుళ్లను దెబ్బ
తీస్తాయి.
డీప్ ఫ్రై ఆహారాలు కూడా జుట్టు పెరుగుదలను అడ్డుకుం
టాయి
ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలు జుట్టు ఆరోగ్యాన్ని దె
బ్బతీస్తాయి
పాల ఉత్పత్తులు జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్త
ాయి
హై మెర్క్యూరీ ఫిష్.. ట్యూనా, స్వోర్డ్ ఫిష్, మాకేర
ేల్ చేపలు తింటే జుట్టు రాలడానికి కారణం అవుతాయి
Related Web Stories
వేప ఆకులను ఖాళీ కడుపుతో తింటే.. ఈ సమస్యలు దూరం..
పచ్చి ఏలకుల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
రోజూ ఉదయాన్నే నానబెట్టిన పెసలు తింటే..
ధర తక్కువ.. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఇవే..!