రోజూ ఉదయాన్నే  నానబెట్టిన పెసలు తింటే..

 పెసర పప్పులో ప్రోటీన్ అధిర మొత్తంలో ఉంటుంది. వీటితోపాటు కాల్షియం, బి6, మెగ్నీషియం, విటమిన్ సి, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు కూడా అధికంగా ఉన్నాయి

రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి

పెసర పప్పు తీసుకోవడం వల్ల కాల్షియం, మెగ్నీషియం కూడా అందుతాయి. ఇది ఎముకలను బలపరుస్తుంది

రోజూ నానబెట్టిన పెసలు తినడం వల్ల జుట్టు రాలడం, చర్మ సమస్యలు తగ్గుతాయి.

శరీరంలో రక్త హీణత సమస్య కూడా అవుతుంది

గుండె జబ్బులను రానివ్వవు. మధుమేహం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. 

బరువు తగ్గడంలో సహాయపడుతుంది