పరిగడుపున పాలు తాగితే ఏమౌతుందో తెలుసా?
పాల ప్రయోజనాలను పొందాలనుకుంటే మాత్రం వీటిని సరైన పద్దతిలోనే తాగాలంటారు ఆరోగ్య నిపుణులు.
పాలలో కాల్షియం, ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి
ఆయుర్వేదం ప్రకారం.. పరిగడుపున పాలను తాగడం మంచిది కాదు.
పరిగడుపున పాలు తాడం వల్ల ఆరోగ్యానికి మేలు కంటే హానే ఎక్కువ జరుగుతుంది.
పాలలో లాక్టోస్ అనే చక్కెర ఉంటుంది. ఇది మీ శరీరంలో ఇన్సులిన్ ను పెంచుతుంది
డయాబెటీస్ పేషెంట్లకు అస్సలు మంచిది కాదు. అందుకే వీళ్లు పరిగడుపున పాలను తాగకూడదు.
ఉదయాన్నే పాలను తాగితే మలబద్దకం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి.
Related Web Stories
పచ్చి మిరపకాయలు తినడం వల్ల కలిగే 7 ప్రయోజనాలివే..
చలికాలంలోనే హార్ట్ ఎటాక్ ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా?
పచ్చి టమాటా తినడం వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయా?
ఖర్జూరం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు..? రోజుకి ఎన్ని తిన్నాలంటే..