చలికాలంలోనే హార్ట్‌ ఎటాక్‌ ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా?

చలికాలంలో తెల్లవారుజామున గుండెపోటు ఎక్కువగా వస్తుందని వైద్యులు చెబుతున్నారు

గుండెపోటు మాత్రమే కాదు, చలికాలంలో బ్రెయిన్ స్ట్రోక్ కూడా పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. 

 మెదడులోని రక్తనాళాలు పగిలిపోయినప్పుడు స్ట్రోక్ వస్తుంది.

గుండెపోటు వచ్చే ముందు దవడ, ఎడమ లేదా కుడి భుజం నొప్పి, క్రమంగా వీపు వంటి శరీరంలోని ఇతర భాగాలకు కూడా ఇది వ్యాపిస్తుంది. 

 అధిక కేలరీలు గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయి.

తేలికపాటి శారీరక శ్రమ చేయడం, ఆరుబయట ఉన్నప్పుడు వెచ్చని దుస్తులు ధరించడం,చెయ్యలి

కూరగాయలు, పండ్లు, అధిక ఫైబర్ కంటెంట్, తగినంత ప్రోటీన్‌తో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.