ధర తక్కువ.. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఇవే..!
100 గ్రాముల చికెన్ బ్రెస్ట్‌లో 31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 37 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
100 గ్రాముల శనగపప్పులో 38 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
100 గ్రాముల పన్నీర్‌లో 40 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
100 గ్రాముల సోయా బీన్స్‌లో 36 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
100 గ్రాముల చీజ్‌లో 35 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
గుడ్లు, పెసలు, పీనట్ బటర్, శనగలు, వేరుశనగలు, బాదం వంటి వాటిలో కూడా ప్రోటీన్ అధికంగా ఉంటుంది.
Related Web Stories
నానబెట్టిన కిస్మిస్ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
పరిగడుపున పాలు తాగితే ఏమౌతుందో తెలుసా?
పచ్చి మిరపకాయలు తినడం వల్ల కలిగే 7 ప్రయోజనాలివే..
చలికాలంలోనే హార్ట్ ఎటాక్ ఎక్కువగా ఎందుకు వస్తుందో తెలుసా?