చలికాలంలో పచ్చి ఏలకుల నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రక్తప్రసరణను మెరుగుపరచడంలో సాయం చేస్తుంది.
శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపేందుకు దోహదం చేస్తుంది.
శరీరాన్ని వెచ్చగా ఉంచడంలో ఇవి బాగా పని చేస్తాయి.
గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
దీన్ని అధిక మోతాదులో తీసుకుంటే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది.
ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
రోజూ ఉదయాన్నే నానబెట్టిన పెసలు తింటే..
ధర తక్కువ.. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఇవే..!
నానబెట్టిన కిస్మిస్ లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు..
పరిగడుపున పాలు తాగితే ఏమౌతుందో తెలుసా?