చపాతీల కంటే మెరుగైన
ప్రత్యామ్నాయాలు ఏంటో
తెలుసుకుందామా
చపాతీకి బదులు ఐదు ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వీటిల్లో పోషకాలు బోలెడన్ని ఉంటాయి
రాగి రొట్టెల్లో కాల్షియం, ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి
గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది
సజ్జలతో చేసే రొట్టెలూ మెరుగైనవే. వీటిల్లో ఫైబర్, ప్రొటీన్, ఐరన్ అధికం
జొన్న రొట్టెల్లో గ్లుటెన్ ఉండదు. ప్రొటీన్, ఫైబర్, మెగ్నీషియం పుష్కలం
తినడానికి రుచిగా కూడా ఉంటాయి. తిన్నాక కడుపు నిండుగా ఉండి ఆకలేయదు
చపాతీలకు ఓట్స్ మరో మంచి ప్రత్యామ్నాయం. వీటిలో బీటా గ్లూకాన్స్, ఫైబర్, ప్రొటీన్ అధికం
శనగలు కూడా చపాతీలకంటే కొంచెం మెరుగ్గా ఉంటాయి. ఇందులో కూడా గ్లూటెన్ ఉండదు. రుచిగా కూడా ఉంటాయి
Related Web Stories
ఇవి తింటే.. ఇక మీ జుట్టు ఊడటం ఖాయం
వేప ఆకులను ఖాళీ కడుపుతో తింటే.. ఈ సమస్యలు దూరం..
పచ్చి ఏలకుల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..
రోజూ ఉదయాన్నే నానబెట్టిన పెసలు తింటే..