భోజనం విషయంలో ఈ తప్పులు చేస్తే.. బరువు పెరుగుతారు
కనీసం 20 నిమిషాల పాటు ప్లేట్ ముందు కూర్చుంటేనే మన కడుపు నిండినట్టు మెదడుకు సిగ్నల్ వెళ్తుంది
భోజనం తర్వాత నిద్రపోవడం వల్ల మెటబాలిజమ్ తగ్గిపోతుంది
ఫలితంగా శరీరంలో ఎక్కువ క్యాలరీలు చేరిపోతాయి
సరైన సమయంలో భోజనం చెయ్యకపోతే ఆకలి పెరిగిపోతుంది
ఆ తర్వాత తినేటపుడు ఎక్కువ తినేస్తుంటాం
శారీరక శ్రమకు తగ్గట్టే భోజనాన్ని ఎంచుకోవాలి
ఉదయం ఎక్కువగా, మధ్యాహ్నం తక్కువగా, రాత్రి మితంగా ఆహారం తీసుకోవాలి
భోజనం తిన్న వెంటనే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోకూడదు
స్వీట్లు, వేపుడు పదార్థాల జోలికి అసలు వెళ్లకూడదు
Related Web Stories
చపాతీల కంటే ఇవి బెటర్..ఓసారి ట్రై చేయండి..
ఇవి తింటే.. ఇక మీ జుట్టు ఊడటం ఖాయం
వేప ఆకులను ఖాళీ కడుపుతో తింటే.. ఈ సమస్యలు దూరం..
పచ్చి ఏలకుల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలివే..