సీమ చింతకాయలా  లాభాలు తెలిస్తే షాక్ అవుతారు!

 సీమ చింతకాయలలో పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి

మధుమేహం నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.

రోగనిరోధక శక్తిని పెంచుతాయి.జీర్ణక్రియమెరుగుపరుస్తాయి

 జలుబు, దగ్గు వంటి వ్యాధులకు చిట్కా ఔషధంగా పనిచేస్తాయి

గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

దంతాల చిగుళ్లను దృఢంగా చేయడంలో సహాయపడుతుంది.

విరేచనాలను నయం చేయడంలో సహాయపడుతుంది.