ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు  తాగితే ఏమౌతుందో తెలుసా..

థైరాయిడ్ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.

అజీర్తి నుంచి  ఉపశమనం కలుగుతుంది.

రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది.

బరువు తగ్గడానికి కొత్తిమీర నీరు ఉపయోగపడుతుంది. 

మహిళల్లో నెలసరి సమస్యలు తగ్గించడంలో కొత్తిమీర నీరు బాగా పని చేస్తుంది.

ఇది ముఖంపై  మొటిమలను తగ్గిస్తుంది.

కొత్తిమీర నీరుతో  మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.