బరువు తగ్గడానికి  ఈ జ్యూస్ తాగండి చాలు..!

దోసకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.

రక్తపోటు అధికంగా ఉన్నవారు దోసకాయ జ్యూస్‍ను తీసుకోవడం చాలా మంచిది.

చర్మం మీద వాపులు, చికాకు తగ్గించడంలో కీరాదోస సహాయపడుతుంది.

దోసకాయ జ్యూస్ శరీరంలో ఫ్రీరాడికల్స్‌ను తొలగించడంలో సహాయపడుతుంది.

ఇది జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

బరువు తగ్గాలని అనుకునే వారు ఈ జ్యూస్ తాగితే అధిక బరువు తగ్గుతారు.