జాగ్రత్త.. పక్షవాతం వచ్చే ముందు  సంకేతాలు ఇవే..

పక్షవాతం వచ్చిన వారి జీవితం చాలా దుర్భరంగా ఉంటుంది

పక్షవాతం వచ్చే ముందు కొన్ని లక్షణాలు కన్పిస్తాయి

ఈ లక్షణాలను ముందే గుర్తిస్తే పక్షవాతం బారిన పడకుండా ఉండొచ్చు

చెయ్యి, కాలు బలహీనంగా మారుతుంది. ముఖం వంకరగా మారుతుంది

మాటలో తొట్రుబాటు కనిపిస్తుంది

పక్షవాతానికి ముందు శరీర సమతుల్యత కోల్పోతార

నిలబడటం, నడవడంలో ఇబ్బంది పడతారు

కంటి చూపు మందగిస్తుంది

చూపులో మార్పు వస్తుంది.. ఒక వస్తువు రెండుగా కనిపిస్తుంది

తీవ్రమైన తలనొప్పి వస్తుంది

చెవులల్లో శబ్దాలు అస్పష్టంగా వినబడతాయి

ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి