ఈ జ్యూస్‌తో డయాబెటిస్  వ్యాధికి చెక్ పెట్టేయండి..!

యాపిల్స్‌లో కరగని ఫైబర్ ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. 

పోషకాలు అధికంగా ఉండే యాపిల్స్‌లో క్వెర్సెటిన్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి.

యాపిల్ జ్యూస్‌లోని అధిక ఫైబర్ కంటెంట్ కడుపునిండిన ఫిలింగ్‌ని ఇస్తుంది. 

ఈ జ్యూస్‌ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది.

ఇది చర్మానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చర్మం నిగారింపుగా ఉంటుంది.

యాపిల్ జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది.

యాపిల్స్‌లో నీటి శాతం  ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది.