సబ్బుతో స్నానం చేస్తున్నారా..
ఇది తెలుసుకోండి
ప్రతీ రోజు తప్పకుండా రెండు
సార్లు స్నానం చేయాలి
వివిధ రకాల సబ్బులతోనే
స్నానం చేస్తుంటాం
అయితే అతిగా సబ్బు వాడటం
వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
చర్మం పొడిబారడంతో పాటు చికాకు వస్తుంటుంది
చర్మ రక్షణ కవచాన్ని సబ్బు దెబ్బతీస్తుంది
సబ్బులోని రసాయనాల వల్ల కొందరికి అలర్జీ ఉంటుంది
చర్మం ముడతలు పడుతుంది
మృదువైన సబ్బులతో చర్మానికి
హానీ ఉండదు
చర్మం పీహెచ్ స్థాయిని కాపాడే సబ్బులను ఎంచుకోవాలి
ఆవాలు, వేప, కలబందతో తయారైన సబ్బులు చర్మానికి
మంచి చేస్తాయి
సున్నితమైన చర్మం ఉన్నవారు
సబ్బు బదులు క్లెన్సర్‌లను
వాడాలి
Related Web Stories
వెన్న తినడం వల్ల ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయా..!
పెర్ఫ్యూమ్ తెగ వాడేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు..
బరువు తగ్గడానికి ఏ జ్యూసులు తాగితే మంచిది..
రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!