రక్తదానం చేయడం వల్ల కలిగే
ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!
రక్తదానం చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది.
రక్తదానం చేయడం వల్ల రక్తం చిక్కదనం పెరుగుతుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్స్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
రక్తంలో అధిక ఇనుము ఉంటే హెమోక్రోమాటోసిస్ అని పిలుస్తారు. ఇది కాలేయం, గుండె వంటి అవయవాలకు హాని కలిగిస్తుంది.
రక్తదానం ఈ ఇనుము నిల్వలను తగ్గించడంలో సహకరిస్తుంది.
రక్తదానం చేసినప్పుడు శరీరం రక్త నష్టాన్ని భర్తీ చేయడానికి పని చేస్తుంది. కొత్త రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.
రక్తదానం చేయడం శరీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా కూడా లాభాన్నిస్తుంది.
Related Web Stories
పసుపు, ఎండు మిర్చి కలిపిన పాలు తాగితే జరిగేది ఇదే..
రోజ్ వాటర్ వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..
ఈ కూరగాయలు తింటే. మీ మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది..
రెగ్యులర్ ఉప్పు బదులు నల్ల ఉప్పు వాడితే కలిగే లాభాలివే..