ఈ కూరగాయలు తింటే. మీ మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది..

మెదడు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలి

పాలకూరలో విటమిన్ ఎ, కెరోటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇవి మెదడుకు పదును పెట్టడంలో సహాయపడతాయి

బ్రకోలీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మంచి మెదడు ఆరోగ్యం కోసం మీ ఆహారంలో బ్రోకలీని చేర్చుకోండి. 

 క్యారెట్లు మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే క్యారెట్‌లో బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి

పాలీఫెనాల్స్, విటమిన్ B6 వంటి పోషకాలు లేడీఫింగర్‌లో ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది 

 టమాటోల్లో ఉండే లైకోపీన్ మెదడు కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. మీరు అనేక విధాలుగా మీ ఆహారంలో టమోటాలు చేర్చుకోవచ్చు