రెగ్యులర్ ఉప్పు బదులు నల్ల ఉప్పు వాడితే  కలిగే లాభాలివే..

 ప్రతిరోజూ చిటికెడు నల్ల ఉప్పుని గ్లాసులో కలిపి తాగడం వల్ల బోలు ఎముకల సమస్య తగ్గిస్తుంది. 

 కొద్దిగా ఆవనూనెని గోరువెచ్చగా చేసి అందులో నల్ల ఉప్పు మసాజ్ చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.

నల్ల ఉప్పు తీసుకుంటే జలుబు, అలర్జీల వంటి శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి

సోడియం తక్కువగా ఉండే ఈ ఉప్పుని తీసుకోవడం వల్ల హైబీపి తగ్గుతుంది.

ఈ నల్ల ఉప్పుని తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో గ్యాస్, ఉబ్బరం తగ్గుతుంది.

చర్మం, జుట్టు సమస్యలని కూడా దూరం చేసే మినరల్ కంటెంట్ ఈ నల్ల ఉప్పులో ఉంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.