నల్ల ద్రాక్ష తింటే ఈ సమస్యలన్నీ పరార్
నల్లద్రాక్షలో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి సమ్మేళనాలు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
నల్లద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్స్ మంట, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తాయి
ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది.
ఎండిన నల్ల ద్రాక్ష తింటే మలబద్దకం దూరం అవుతుంది.
నల్ల ద్రాక్షలో సహజ చక్కెరలు ఉండటం వల్ల మధుమేహం బాధితులకు మంచి పండుగా నిపుణులు చెబుతున్నారు.
Related Web Stories
నలుపు vs ఎరుపు.. ఆరోగ్యానికి ఏ క్యారెట్ మంచిది..
కొబ్బరి పిండి రోటీలతో ఇన్ని లాభాలా..
చలికాలంలో ఈ ఆకుకూరలు తినకూడదని మీకు తెలుసా..
షుగర్ పేషేంట్స్కు ఈ కూరగాయ దివ్యౌషదం..