కొబ్బరి పిండి రోటీలతో
ఇన్ని లాభాలా..
కొబ్బరి పిండిలోని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడుతుంది.
బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా కొబ్బరి పిండి రోటీ తినొచ్చు.
కండరాల పెరుగుదలకు ఈ రోటీ సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో చక్కగా పనిచేస్తుంది.
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతుంది.
Related Web Stories
చలికాలంలో ఈ ఆకుకూరలు తినకూడదని మీకు తెలుసా..
షుగర్ పేషేంట్స్‌కు ఈ కూరగాయ దివ్యౌషదం..
ఈ ఫుడ్స్‌తో బరువు ఈజీగా తగ్గొచ్చు
రోజూ ఇలా చేయకపోతే దంతాలు పాడవటం పక్కా!