ఈ ఫుడ్స్‌తో బరువు ఈజీగా తగ్గొచ్చు

అధిక బరువు అనేది చాలా మందిని వేధిస్తున్న సమస్య

బరువు తగ్గేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు

యోగా, వ్యాయామంతో పాటు ఫుడ్ విషయాల్లో మార్పులు చేసుకోవాలి

బరువు తగ్గడం కోసం ఆకలి తక్కువగా అనిపించే ఆహారం తీసుకోవడం ఉత్తమం

ఆకుకూరలు

కోడిగుడ్లు

సూప్స్ (భోజనానికి ముందు తీసుకోవాలి)

క్వినోవాలో ఆకలి తగ్గించే లక్షణాలు పుష్కలం

ఆపిల్

ఓట్స్

చిక్కుళ్ళు, బీన్స్, కాయధాన్యాలు