ఉదయాన్నే పచ్చి కరివేపాకులు నమిలి
తింటే.. ఏం జరుగుతుందంటే..!
పచ్చికరివేపాకులలో ఫైబర్, ఎంజైమ్ లు జీవక్రియను వేగవంతం చేస్తాయి. ఆహారం బాగా జీర్ణమవుతుంది.
కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఉదయాన్నే కరివేపాకులు తినడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. శరీరంలో కొవ్వు తొందరగా తగ్గి బరువు తగ్గుతారు.
కరివేపాకులను ఉదయాన్నే తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
పచ్చికరివేపాకులు ఉదయాన్నే తింటే జుట్టు నల్లగా ఒత్తుగా పెరుగుతుంది.
కంటి చూపును మెరుగుపరుస్తుంది. నెరిసిన జుట్టును నల్లగా మారుస్తుంది.
కరివేపాకులు నేరుగా నమిలి తినవచ్చు. లేదంటే కరివేపాకు పొడిని సూపులు, కూరల్లో వాడచ్చు. కరివేపాకును నీటిలో మరిగించి టీలా కూడా తాగొచ్చు.
Related Web Stories
రోజూ రాత్రి లవంగాలు కలిపిన పాలు తాగితే..
చలికాలంలో అదే పనిగా వేడి నీరు తాగుతున్నారా..
ఈ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?
ఈ సంకేతాలు కనిపిస్తే కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నట్టే..