ఈ సంకేతాలు కనిపిస్తే కిడ్నీ ప్రాబ్లమ్
ఉన్నట్టే..
ప్రతీఒక్కరూ కిడ్నీల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహ
ించరాదు
కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాము
ఈ లక్షణాల ఉంటే కిడ్నీ అనారోగ్యానికి గురైందని
గుర్తించవచ్చు
రాత్రి వేళల్లో మూత్ర విసర్జన ఎక్కువగా ఉంటుంద
ి
కిడ్నీ సమస్య ఉన్నవారికి పాదాల్లో వాపులు వస్త
ాయి
స్కిన్ ఎలర్జీ వస్తుంది.. చర్మం పొడిబారుతుంది
నాలుకపై టేస్ట్ బడ్స్ సరిగ్గా పనిచేయవు
వికారము, వాంతులు వంటి సమస్యలను ఎదుర్కుంటారు
విపరీతమైన అలసటతో పాటు బలహీనంగా మారిపోతారు
మూత్రంలో నురగ, మూత్రం రంగు మారటం కూడా కిడ్నీ సమస్యే
ఈ లక్షణాలు ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స పొందాలి
Related Web Stories
అరికెలు తింటే ఏమౌతుందో తెలుసా..!
ఫాల్సా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!
ఈ ఫుడ్స్ ఖాళీ కడుపుతో తినాలని మీకు తెలుసా..
ఈ డ్రై ఫ్రూట్ థైరాయిడ్ రోగులకు దివ్యౌషధం..