ఈ ఫుడ్స్ ఖాళీ కడుపుతో
తినాలని మీకు తెలుసా..
గ్రీక్ పెరుగు. ఇది గట్ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
గుడ్డు. ఖాళీ కడుపుతో
గుడ్డును తినవచ్చు.
వోట్మీ. బీటా-గ్లూకాన్ పుష్కలంగా ఉంటుంది.
బెర్రీస్. ఇవి బరువు
తగ్గేందుకు మంచి ఎంపిక.
బాదం. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, ఫైబర్ వీటిలో ఉంటాయి.
చియా సీడ్స్. ఇవి బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చుకుంటే పోషకాలన్నీ అందుతాయి.
అరటిపండు. కండరాల పనితీరును కాపాడుతుంది.
ఆపిల్. ఖాళీ కడుపుతో ఆపిల్ తింటే ఆకలిని తగ్గిస్తుంది.
పుచ్చకాయ. ఖాళీకడుపుతో పుచ్చకాయ తింటే హైడ్రేట్‍గా ఉండవచ్చు.
Related Web Stories
ఈ డ్రై ఫ్రూట్ థైరాయిడ్ రోగులకు దివ్యౌషధం..
ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
ఖాళీకడుపుతో జాజికాయ నీటిని తీసుకుంటే ఇలాంటి సమస్యలన్నీ పరార్..
మాంసంపై నిమ్మరసం ఎందుకు పిండుతారో తెలుసా..