ఈ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?

ఎర్రటి అరటిపండు అనేది శరీరానికి అవసరమైన పోషకాలతో నిండి ఉంటుంది.

 ఇది జీర్ణక్రియ, నరాల పనితీరు, గుండె ఆరోగ్యం, కిడ్నీ, కాలేయం, పేగుల ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనది. 

ఉదయం 6 గంటలకు లేదా 11 గంటల బ్రేక్ సమయంలో ఈ పండును తినడం వల్ల శక్తి, శాంతి, జీవక్రియలు మెరుగుపడుతాయి.

ఇది నరాల బలహీనతను తగ్గించి, కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

 ఉదయం ఒక ఎర్రటి అరటిపండు తినడం ద్వారా పేగులు సక్రమంగా పనిచేస్తాయి.

 21 రోజులపాటు ఈ అరటిపండు నిరంతరం తినడం ద్వారా పళ్ళు బలపడుతాయి

 ఇలా ఎర్రటి అరటిపండు తినడం ద్వారా శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు.