చలికాలంలో అదే పనిగా వేడి నీరు తాగుతున్నారా..

వేడి నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతారు.

 దీంతో కొంత మంది అదే పనిగా వేడి నీటిని తాగుతుంటారు. 

ఇది ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

 శరీరం హైడ్రేటెడ్ గా ఉండాలంటే నీరు చాలా ముఖ్యం. అయితే, వేడి నీటిని ఎక్కువగా తాగితే డీహైడ్రేషన్‌కు గురవుతారు. 

వేడి నీటిని ఎక్కువగా తాగడం పొట్టకు మంచిది కాదు. 

 వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల నోరు, గొంతు సమస్యలు వస్తాయి

వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల దంత సమస్యలు వస్తాయి