రోజూ రాత్రి లవంగాలు కలిపిన పాలు
తాగితే..
లవంగాల పొడిని పాలలో కలిపి తాగితే షాకింగ్ ఫలితాలుంటాయి.
లవంగాలలో ప్రోటీన్, ఐరన్, కార్బోహైడ్రేట్లు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. దీన్ని పాలతో కలిపి తాగితే చాలా రెట్లు ప్రభావవంతంగా పనిచేస్తాయి.
లవంగాల పొడి కలిపిన పాలలో కార్మినేటివ్, స్టిమ్యులెంట్ పదార్థాలు ఉంటాయి. ఇవి బీపిని అదుపులో ఉంచుతాయి.
అలసటగా ఉన్నప్పుడు ఓ కప్పు లవంగాల పొడి కలిపిన పాలు తాగితే బద్దకం, అలసట, నీరసం అన్ని క్షణాల్లో మాయమవుతాయి.
మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలకు లవంగం పాలు అమృత సమాన ఔషదం.
లవంగం పాలలో ఉండే సమ్మేళనాలు శరీరంలో కొలెస్ట్రాల్ ను తగ్గించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
లవంగాలలో ఉండే కాల్షియం పంటి నొప్పి, నోటి దుర్వాసన, వాపు నుండి ఉపశమనం కలిగిస్తుంది.
Related Web Stories
చలికాలంలో అదే పనిగా వేడి నీరు తాగుతున్నారా..
ఈ పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా ?
ఈ సంకేతాలు కనిపిస్తే కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్నట్టే..
అరికెలు తింటే ఏమౌతుందో తెలుసా..!