చలికాలంలో బెల్లం తింటే  ఏమౌతుందో తెలుసా..

బెల్లంలో ఐరెన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనత నివారణకు కీలకం.

ఇది జీర్ణక్రియకు సహాయపడతుంది. 

శీతాకాలంలో భోజనం తర్వాత దీనిని తీసుకుంటే ఫలితం ఉంటుంది. 

ఇది యాంటీటస్సివ్ లక్షణాలతో దగ్గును, జలుబును తగ్గుతుంది.

శ్వాసకోశ ఆరోగ్యానికి  మద్దతు ఇస్తుంది. 

బెల్లంలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. 

చల్లటి వాతావరణంలో కీళ్లనొప్పులు తగ్గుతాయి. 

ఇందులోని మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.