చలికాలంలో ఈ ఆకుకూరలు
తినకూడదని మీకు తెలుసా..
ఆకుకూరల వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. వీటిలో ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
ఆకుకూరలు ఎంత ఆరోగ్యకరమైనప్పటికీ.. కొన్ని రకాల ఆకుకూరలు శీతాకాలంలో ఆరోగ్యానికి చేటు చేస్తామని వైద్యులు చెబుతున్నారు.
పాలకూరను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. చలికాలంలో ఇది ఆరోగ్య సమస్యలు తెచ్చి పెడుతుందని డైటీషియన్లు చెబుతున్నారు.
బచ్చలికూరను చలికాలంలో ఎక్కువగా తింటే జీర్ణాశయానికి సంబంధించిన పలు సమస్యలు వస్తాయి.
సాధారణంగా ఆకుకూరల్లో ఫోలేట్ అధికంగా ఉంటుంది. జీర్ణాశయ సమస్యలను ఇది మరింత పెంచుతుంది.
కాలే ఆకుకూరలో ఆక్సలేట్ అనేది మెండుగా ఉంటుంది. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంటుంది.
Related Web Stories
షుగర్ పేషేంట్స్‌కు ఈ కూరగాయ దివ్యౌషదం..
ఈ ఫుడ్స్‌తో బరువు ఈజీగా తగ్గొచ్చు
రోజూ ఇలా చేయకపోతే దంతాలు పాడవటం పక్కా!
చలికాలంలో బెల్లం తింటే ఏమౌతుందో తెలుసా..