షుగర్ పేషేంట్స్‌కు  ఈ కూరగాయ దివ్యౌషదం..

చాలా మందికి తెలియని కూరగాయ టిండా. దీనిని ఇండియన్ బేబీ గుమ్మడి కాయ అని కూడా పిలుస్తారు. 

టిండాలో విటమిన్లు, ఖనిజాలు, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.

ఇది గుండె ఆరోగ్యానికి  మేలు చేస్తుంది.

 టిండాలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

ఇది కంటి శుక్లం రాకుండా చేస్తుంది. కంటి ఆరోగ్యంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

టిండా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. 

టిండా రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడతుంది. ఇది షుగర్ పేషేంట్స్‌కు దివ్యౌషదం.