నలుపు vs ఎరుపు.. ఆరోగ్యానికి   ఏ క్యారెట్ మంచిది..

బ్లాక్ క్యారెట్‌లో ఉండే డైటరీ ఫైబర్ మెరుగైన జీర్ణక్రియకు సాయపడుతుంది.

ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

క్యారెట్‌లో  సమృద్ధిగా లభించే బీటా-కెరోటిన్.. కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

ఎరుపు క్యారెట్‌లోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ చర్నాన్ని మెరిసేలా చేస్తాయి.

రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎరుపు క్యారెట్‌లోని విటమిన్ సి కంటెంట్ సహాయపడుతుంది.

గుండె ఆరోగ్యానికి ఎరుపు క్యారెట్ ఉపయోగపడుతుంది. 

నలుపు, ఎరుపు రంగులోని ఏ క్యారెట్ తిన్నా ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు చెబుతున్నారు.