అరటి టీ ఎప్పుడైనా తాగారా? ఒక్కసారి తాగితే ఇలాంటి అనారోగ్య స‌మ‌స్యలన్నీ ఫ‌స‌క్‌..!

 అరటి టీలో పొటాషియం, మాంగనీస్, కాపర్, విటమిన్ బి, ఎలక్ట్రోలైట్స్ ఉన్నాయి

 ఈ పోషకాలు మీ శరీరంలోని ద్రవ సమతుల్యతను నియంత్రిస్తాయి,

 బనానా టీ అనేది బరువు తగ్గడంలో సహాయపడే అద్భుతమైన పానీయం

 ఎసిడిటి, ఉబ్బరంతో బాధపడేవారికి అరటితో తయారు చేసిన చాయ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.

గుండె, కంటి మరియు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు నిద్రను ప్రోత్సహిస్తుంది.

 ఇది జీర్ణక్రియ, గుండె ఆరోగ్యం, రోగనిరోధక శక్తి మరియు మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రాత్రిపూట ఈ టీ తాగడం వల్ల మంచి నిద్ర వస్తుంది.