మీ పిల్లలకు డబ్బా పాలు ఇస్తున్నారా..

 చిన్న పిల్లలకు తల్లి పాలు అత్యంత పోషకమైనవి. వారి ఆరోగ్యానికి తల్లి పాలు ఎంతో మేలు చేస్తాయి

పిల్లలు తల్లి పాలు తాగితే వారి రోగనిరోధక శక్తి పెరుగుతుంది

చిన్న పిల్లలకు సీసా పాలు ఇవ్వడం వల్ల వారిలో ఊబకాయం పెరుగుతుంది.

 సీసా పాలు తాగడం వల్ల పిల్లల ఎదుగుదల మందగిస్తుంది.

సీసా పాలు పిల్లల శరీరంలోకి మైక్రోప్లాస్టిక్స్ చేరడానికి కారణమవుతాయి.

డబ్బా పాలు తాగడం వల్ల పిల్లల ఊపిరితిత్తులకు హాని కలుగుతుంది

ఊపిరితిత్తులు బలహీనపడతాయి. దీని కారణంగా పిల్లలకి శ్వాసకోశ సమస్యలు ఉండవచ్చు

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.