రోజ్ వాటర్ వల్ల కలిగే
అద్భుతమైన లాభాలివే..
రోజ్ వాటర్‌తో చర్మం హైడ్రేట్ అయి చక్కగా మెరుస్తుంది.
చర్మంపై ఉండే చికాకు, మంట తగ్గుతాయి.
చంకల్లో, మణి కట్టుపై రోజ్ వాటర్ రాస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది.
ముఖానికి స్ప్రే చేస్తే మురికి, క్రిములు, దుమ్ము, ధూళి వంటివి తొలగుతాయి
రోజ్ వాటర్ వాసన చూస్తే తలనొప్పి తగ్గుతుంది.
తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు రోజ్ వాటర్ అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు స్మూత్‌గా మారడమే కాకుండా మంచి వాసన వస్తుంది
Related Web Stories
ఈ కూరగాయలు తింటే. మీ మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది..
రెగ్యులర్ ఉప్పు బదులు నల్ల ఉప్పు వాడితే కలిగే లాభాలివే..
మీ పిల్లలకు డబ్బా పాలు ఇస్తున్నారా..
అరటి టీ ఎప్పుడైనా తాగారా? ఒక్కసారి తాగితే ఇలాంటి అనారోగ్య సమస్యలన్నీ ఫసక్..!