బరువు తగ్గడానికి
ఏ జ్యూసులు తాగితే మంచిది..
అధిక బరువు కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అయితే కొన్ని జ్యూస్‌లు తాగితే బరువు ఈజీగా తగ్గవచ్చు.
గ్రీన్ యాపిల్, కాలే వంటి వాటితో జ్యూస్‌లు తయారు చేసుకుని తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.
అల్లం, క్యారెట్ రెండింటిని కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగితే బరువు తగ్గవచ్చు.
బీట్రూట్ జ్యూస్ తీసుకుంటే శరీరానికి ఐరన్ బాగా అందుతుంది.
పాలకూర జ్యూస్ కూడా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
దోసకాయ జ్యూస్ బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
Related Web Stories
రక్తదానం చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!
పసుపు, ఎండు మిర్చి కలిపిన పాలు తాగితే జరిగేది ఇదే..
రోజ్ వాటర్ వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..
ఈ కూరగాయలు తింటే. మీ మెదడు కంప్యూటర్ కంటే వేగంగా పనిచేస్తుంది..