ఇంగువా వల్ల ఇన్ని లాభాలున్నాయా ?

రోజూ చిటికెడు ఇంగువా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇంగువా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. 

బరువు తగ్గాలనుకొనే వారు ఇంగువా తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. 

గ్యాస్ సమస్యను నివారిస్తుంది. ఊబకాయం సమస్యను దూరం చేస్తుంది. 

చలికాలంలో ఇంగువ వినియోగం శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తుంది. 

ఫ్రీ రాడికల్స్ నుండి రక్షణ ఇస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి. 

ఇంగువ తీసుకోవడం వల్ల.. వాపు, గుండె జబ్బులు, క్యాన్సర్, టైప్-2 మధుమేహం వంటి సమస్యలను నివారించ వచ్చు.

ఇంగువ తినడం వల్ల అజీర్ణం, కడుపు తిమ్మిర్లు, గ్యాస్ మొదలైన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.