సిగరెట్ మానేస్తే ఎన్ని లాభాలున్నాయో తెలుసా.. 

గుండె సరిగ్గా కొట్టుకోవడం షురూ అవుతుంది. బీపీ కంట్రోల్​ అవుతుంది. 

రక్తంలో కార్బన్ మోనాక్సైడ్​  కొంచెం కొంచెం తగ్గడం మొదలవుతుంది.

గుండెపోటు, గుండె రక్తనాళ సమస్యలు కూడా తగ్గడం మొదలవుతాయి. 

ఊపిరితిత్తులు మళ్లీ మంచిగా పనిచేయడం మొదలుపెడతాయి. 

 ఊపిరి తీసుకున్నప్పుడల్లా ఊపిరితిత్తులు సరిపడ గాలిని తీసుకుంటాయి

అవయవాల పనితీరు మెరుగవుతుంది. శరీరం  రంగు కూడా మంచిగ మెరుస్తుంది

 ఊపిరితిత్తుల క్యాన్సర్  (లంగ్ క్యాన్సర్) వచ్చే ప్రమాదం 50 శాతం తగ్గుతుంది.