ఈ చిట్కాలుతో తలనొప్పిని తరిమేయొచ్చు! అవేంటంటే..!

తలెత్తే తలనొప్పుల కోసం బ్రహ్మిలో నెయ్యి కలిపి కొన్ని చుక్కలను ముక్కు రంద్రల్లో వేసుకుంటే తలనొప్పి తగ్గుతుంది.

ఇది పురాతనమైన చిట్కా. గంధం నూరి నుదుటికి పట్టు వేయాలి. 

  ఇందుకోసం అర చెంచా గంధం పొడికి కొన్ని చుక్కల నీళ్లు కలిపి వతుుద్దలా చేసి నుదుటి మీద 20 నిమిషాల పాటు పట్టు వేసుకోవాలి.

 దీన్ని ఔషధగుణాలు కలిగిన నూనెలతో కలిపి మర్దన చేయడం లేదా తేనీటిలో కలిపి సేవించడం ద్వారా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.

తలనొప్పులను తగ్గించుకోవడం కోసం యాలకులు నమలాలి.

 సాధారణ ఉప్పుకు బదులుగా రాతి ఉప్పు వాడకం మొదలుపెడితే పలు రకాల తలనొప్పులు తగ్గుతాయి