కళ్లపై ఒత్తిడి తగ్గించే
ఆయుర్వేద మూలికలు ఇవే!
రోజ్ వాటర్ కళ్ల కింద వలయాలు, మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది
అలోవెరాలోని కూలింగ్ గుణాలు కళ్లను రిలాక్స్‌గా ఉంచుతాయి. ఈ అలోవెరా జ్యూస్ తాగడం ద్వరా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
కీరదోసలోని గుణాలు కంటి ఒత్తిడిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి
కీరదోస ముక్కలను రౌండ్‌గా కట్ చేసి కళ్లపై 15 నిమిషాలు ఉంచుకోవాలి.
ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి.
సోంఫు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో నెయ్యి సహాయపడుతుంది. దీనిలోని పోషకాలు కంటి సమస్యలు రాకుండా చూస్తుంది.
Related Web Stories
ఈ చిట్కాలుతో తలనొప్పిని తరిమేయొచ్చు! అవేంటంటే..!
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా..
బరువు తగ్గడానికి ఈ జ్యూస్ తాగండి చాలు..!
జాగ్రత్త.. పక్షవాతం వచ్చే ముందు సంకేతాలు ఇవే..