గులాబీ పువ్వుల ఆరోగ్య ప్రయోజనాలు
తెలిస్తే షాక్ అవుతారు..!
గులాబీ రేకులను నీటిలో వేసి నానబెట్టి ఒక చెంచా తేనె, వెసి నెల రోజుల పాటు తాగడం వల్ల బరువు తగ్గుతారు.
మెంతుల్ని వేయించి, రోజ్ వాటర్ కలిపి ముఖానికి అప్లై చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి.
గులాబీ రేకులు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
గులాబీ రేకుల్ని నీటిలో మరిగించి, ఆవిరిని పీల్చడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
రోజ్ వాటర్‌ను నాభికి అప్లై చేయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గుతాయి.
వీటిని సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు.
ఇది అవగాహనం కోసం అందించిన చిట్కా అని గుర్తించాలి. సమస్య ఏదైనా వైద్యుడి సలహా, చికిత్స ముఖ్యమైనది.
Related Web Stories
పొద్దు తిరుగుడు విత్తనాలు తింటే ఏమౌతుందో తెలుసా?
ఈ విత్తనాలు తీసుకుంటే మీ బలం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందట..
చికెన్, చేపలు.. రెండింటిలో ఏది మంచిదంటే?
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే పండ్లు ఏవో తెలుసా..