పొద్దు తిరుగుడు విత్తనాలు తింటే
ఏమౌతుందో తెలుసా?
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్-ఇ, ఫ్లేవనాయిడ్లు, మంట తగ్గించే సమ్మేళనాలు ఉంటాయి.
రోగనిరోధక శక్తిని బలోపేతం చెయ్యడంలో ఇవి చాలా ఉపయోగపడతాయి.
ప్రొద్దుతిరుగుడు గింజలలో ప్రోటీన్లు బోలెడు శక్తిని అందిస్తాయి.
వీటిలో ఉండే నియాసిన్, విటమిన్-బి3 కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి గుండె జబ్బులు నివారిస్తాయి.
రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
పొద్దుతిరుగుడు విత్తనాలలో ఉండే బీటా సిటోస్టెరాల్ , యాంటీ ఆక్సిడెంట్లు రొమ్ముక్యాన్సర్ సహా చాలా రకాల క్యాన్సర్లను నివారిస్తాయి.
టైప్-2 డయాబెటిస్ మెల్లిటస్ ఉన్న రోగులలో రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తాయి.
వీటిలో ఉండే విటమిన్-బి6 మానసిక స్థితి, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
Related Web Stories
ఈ విత్తనాలు తీసుకుంటే మీ బలం ఒక్కసారిగా రెట్టింపు అవుతుందట..
చికెన్, చేపలు.. రెండింటిలో ఏది మంచిదంటే?
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే పండ్లు ఏవో తెలుసా..
మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం కావచ్చు..!