చికెన్, చేపలు.. రెండింటిలో ఏది మంచిదంటే?
చికెన్‌లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే శరీర పెరుగుదల బాగుండడంతో పాటు ఎనర్జిటిక్ గా ఉంటారు.
డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని చికెన్ చాలా వరకు తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చికెన్‌ను ఎక్కువగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.
ముఖ్యంగా బ్రాయిలర్ చికెన్‌ను ఎక్కువగా తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు
చికెన్‌కు బదులుగా నాటుకోడి తింటే మంచిదని చెబుతున్నారు. కోడి మాంసంలో విటమిన్ బి3, జింక్, సెలీనియం, ఐరన్‌లు అధికంగా ఉంటాయి.
సాధారణంగా సీ ఫుడ్ చాలా ఆరోగ్యకరం. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో చేపలు ఎంతగానో సహాయపడుతాయి.
చికెన్, చేప రెండింటిలోనూ వేర్వేరు పోషకాలు ఉంటాయి. ఈ రెండూ మన ఆరోగ్యానికి మంచివే
Related Web Stories
శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించే పండ్లు ఏవో తెలుసా..
మీకు ఈ లక్షణాలు ఉన్నాయా? ఇన్సులిన్ రెసిస్టెన్స్ కారణం కావచ్చు..!
తులసితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో...
క్యాబేజీ ఆకులతో కట్టుకడితే కీళ్లనొప్పులు తగ్గుతాయా?